Pooja Hegde: పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి- పట్టుచీరలో మెరిసిన బుట్టబొమ్మ
ABP Desam
Updated at:
30 Jan 2023 03:20 PM (IST)
1
పూజా హెగ్డే ఇంట పెళ్లి భాజాలు మోగాయి. తన సోదరుడు రిషభ్ వివాహం ఘనంగా జరిగింది. Image Credit: Pooja Hegde/InstagramPo
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
శివాని అనే అమ్మాయితో రిషభ్ కి వివాహం జరిగింది. ఈ సందర్భంగా తన వదినని కుటుంబంలోకి ఆహ్వానిస్తూ స్వాగతం పలికింది. Image Credit: Pooja Hegde/Instagram
3
పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి. Image Credit: Pooja Hegde/Instagram
4
తన అన్నతో పూజా హెగ్డే. Image Credit: Pooja Hegde/Instagram
5
ఈ పెళ్ళిలో ఎరుపు రంగు పట్టు చీరలో బుట్టబొమ్మలా మెరిసిపోయింది పూజా హెగ్డే. Image Credit: Pooja Hegde/Instagram
6
పూజా సోదరుడు, వదిన శివాని. Image Credit: Pooja Hegde/Instagram