Serial Actress Sushma kiron: సీరియల్ నటి సుష్మ కిరణ్ బ్యూటిఫుల్ పిక్స్
కొత్తబంగారులోకం సినిమాలో స్వప్న ఫ్రెండ్ సింధూరపువ్వుని అంటూ రాగసుధ పాత్రలో నవ్వులు పూయించింది సుష్మ. ఆ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా మెప్పించింది సుష్మ
‘గోల’,' హౌస్ ఫుల్' సినిమాల్లో నటించిన సుష్మ ...అభిషేకం, కథలో రాజకుమారి, శివరంజిని, పెళ్లి పుస్తకం సీరియల్స్ లో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది.
జకుమారి, శివరంజిని, పెళ్లి పుస్తకం సీరియల్స్ లో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది. సీరియల్ నటుడు రవికిరణ్ ని పెళ్లిచేసుకుని బ్రేక్ తీసుకున్న సుష్మ... కార్తీకదీపం సీరియల్ తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చింది.
కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య కూతురిగా, నిరుపమ్-ప్రేమ్ కి తల్లి స్వప్న గా నటించింది
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సుష్మ..ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్,రీల్స్ షేర్ చేస్తుంటుంది
సుష్మ కిరణ్ (Image credit: Sushma Kiron/Instagram)
సుష్మ కిరణ్ (Image credit: Sushma Kiron/Instagram)