ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే దీనక్క! జాన్విని మించి ఉందిగా ఈ చికిరి!
RAMA | 20 Nov 2025 09:01 PM (IST)
1
గుప్పెడంతమనసు సీరియల్ లో జగతిగా నటించింది జ్యోతిరాయ్. లెక్చరర్ గా...స్టూడెంట్ వసుధార కోసం తాపత్రయ పడే పాత్రలో అద్భుతంగా నటించింది
2
సీరియల్స్ నుంచి బయటకు వచ్చేసిన జ్యోతిరాయ్..ప్రస్తుతం కిల్లర్ మూవీలో నటిస్తోంది
3
సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న కిల్లర్ మూవీలో జ్యోతిరాయ్ హాట్ హాట్ గా చెలరేగిపోయింది
4
రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ జోరు సాగుతోంది
5
కిల్లర్ మూవీ ప్రమోషన్ కోసం ఇలా వచ్చింది జ్యోతిరాయ్..అందరి కళ్లూ ఆమెపైనే ఉన్నాయ్
6
జ్యోతిరాయ్ హాట్ లుక్ చూసి నెటిజన్లు... ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే దీనక్క అనే సాంగేసుకుంటున్నారు
7
పెద్ది మూవీలో జాన్వికపూర్ ని మించి ఉందిగా అవతార్ అంటూ పోస్టులు పెడుతున్నారు
8
లెక్చరర్ లుక్ లో జ్యోతిరాయ్ ని చూసిన తర్వాత ఇలా చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు