✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sehari Movie Pre Release Event Photos: ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు హిట్ట పక్కా అంటున్న 'సెహరి' టీమ్, ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

ABP Desam   |  08 Feb 2022 12:43 PM (IST)
1

యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి ప్రధాన పాత్రలో డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న చిత్రం 'సెహరి'. ఇందులో హర్ష్ సరసన సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్రర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

2

‘సెహరి’ చిన్న సినిమానే అవ్వొచ్చు కానీ ఓ బెంచ్‌ మార్క్‌ను క్రియేట్ చేస్తుందని తమకున్న బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో తెరకెక్కించాం అన్నాడు హర్ష్‌ కనుమిల్లి. ఈ సినిమాలో ‘ర్యాప్‌ బ్యాటిల్‌’ కొత్త అనుభూతి పంచుతుందని...అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసేందుకే దాన్ని విడుదల చేయలేదన్నాడు. ట్రైలర్‌ విడుదల ప్రెస్‌మీట్‌లో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ తో మాట్లాడానని చాలా మంది అన్నారు కానీ, సినిమా చూశాక ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారని స్ట్రాంగ్ గా చెప్పాడు హర్ష. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు జ్ఞానసాగర్‌, హీరోయిన్ సిమ్రన్‌ చౌదరి, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌.విహారి పాల్గొన్నారు.

3

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

4

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

5

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

6

image 6

7

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

8

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

9

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

10

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

11

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

12

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

13

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

14

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

15

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

16

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

17

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

18

‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sehari Movie Pre Release Event Photos: ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు హిట్ట పక్కా అంటున్న 'సెహరి' టీమ్, ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.