Seerat Kapoor : మెస్మరైజింగ్ లుక్‌లో సీరత్ కపూర్.. లెహంగాలో అద్భుతంగా ఉందిగా
సీరత్ కపూర్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్రీమ్ కలర్ లెహంగా లుక్‌లో ఈ భామ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/iamseeratkapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ లెహంగా డ్రెస్‌కు తగ్గట్లు నెక్ చౌకర్ పెట్టుకుని, ఉంగరాలతో తన లుక్‌ని సెట్ చేసుకుంది. మినిమల్ మేకప్ లుక్‌లో ఈ భామ చాలా అందంగా ముస్తాబైంది. మేకప్ తనే వేసుకున్నట్లు పోస్ట్‌లో తెలిపింది. (Images Source : Instagram/iamseeratkapoor)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Wah wah ramji, Jodi kya banayi. Bhaiya aur bhabhi ko, Badhayi ho badhaiyi! 💍♥️ Makeup had to be by me! 😍 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/iamseeratkapoor)
హిందీలో జిద్ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది. ఈ భామ. తెలుగులో రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/iamseeratkapoor)
అనంతరం వరుసగా తెలుగులో పలు సినిమాలు చేసింది. హిందీలో మరో సినిమా కూడా చేసింది. పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ తన సత్తా చాటుకుంది. (Images Source : Instagram/iamseeratkapoor)
భామ కలాపం 2 సినిమాలో ప్రధానపాత్రలో నటించింది. ఈ సినిమాలో ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి. (Images Source : Instagram/iamseeratkapoor)