Seerat Kapoor Photos: పదేళ్లుగా అదే లుక్ - ఈమె డైట్ సీక్రెట్ ఏంటో తెలుసాా!
'రన్ రాజా రన్', 'కొలంబస్', 'ఒక్క క్షణం', 'రాజు గారి గది 2', 'టచ్ చేసి చూడు' సినిమాలలో కథానాయికగా నటించిన నార్త్ ఇండియన్ అమ్మాయి సీరత్ కపూర్. (Image Courtesy : iamseeratkapoor/ instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనటనపరంగా మంచి మార్కులే సంపాదించుకున్నా...అమ్మడి కెరీర్ టర్న్ అయ్యే ఆఫర్ రాలేదు.
9 ఏళ్ల కిందటొచ్చిన రన్ రాజా రన్ సినిమాలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఆమె ఫిజిక్ లో కిలో మార్పు కూడా రాలేదు.
డైటింగ్ పేరిట కడుపు మాడ్చుకోవడం నాకిష్టం ఉండదు. స్వీట్స్, చాక్లెట్స్ తింటాను. కాకపోతే అన్నీ లిమిట్ గా తింటాను. నాకు ప్రత్యేకంగా న్యూట్రిషనిస్ట్ కూడా ఎవ్వరూ లేరు. ఇంట్లో వండిన ఆహారమే తింటాను. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తాను. మనం ఎంత తినాలనేది బాడీ మనకు చెబుతుంది. అది ఫాలో అయితే చాలంటోంది
రోజూ పొద్దున్నే వేడి నీళ్లలో కాస్త నిమ్మకాయ రసం, తేనె వేసుకొని తాగుతాను. ఆ వెంటనే జిమ్ కు వెళ్తాను. ఇంట్లో వండిన టిఫిన్ చేస్తాను. షూటింగ్ కు వెళ్లిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో సాయంత్రానికి ఇంటికొచ్చేస్తాను. కుటుంబ సభ్యులతో డిన్నర్ చేసి పడుకుంటాను...ఇదీ ఆమె ఫిట్నెస్ సీక్రెట్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సీరత్ ఎప్పటికప్పుడు ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది