Geetha Madhuri Photos: గీతామాధురి ఇలాంటి ఫొటోలు మీరు ఎప్పుడైనా చూశారా?
సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన గాత్రంలో పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. చక్కని స్వరంతో పాటు అందమైన రూపం ఆమె సొంతం అందుకే ఆమెకి యూత్‌లో క్రేజ్ ఉంది. ట్రెడిషనల్ సాంగ్స్, మెలోడీస్, ఐటెం సాంగ్స్ ఇలా అన్ని రకాల స్టైల్స్‌లో పాటలు పాడుతూ తన జోరు ప్రదర్శిస్తోంది. 2014లో నటుడు నందుని ప్రేమించి పెళ్లి చేసుకుంది గీతామాధురి. ఈ జంటకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆమెకి దాక్షాయణి ప్రకృతి అని పేరు పెట్టారు. భార్యగా, తల్లిగా కుటుంబ బాధ్యతలు చక్కబెడుతూనే ప్రేక్షకులను తన స్వరంతో ఎంటర్టైన్ చేస్తోంది గీతామాధురి. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం..
గీతామాధురి చిన్నప్పటి ఫోటో
టీనేజ్ లో గీతామాధురి
పెళ్లికి ముందు గీతామాధురి చేతుల్లో నుంచి సరదాగా మైక్ తీసుకొని పాట పడుతున్న నందు
నందుతో ప్రేమలో ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి తీసుకున్న క్యాండిడ్ ఫొటో
హీరోయిన్ అంజలితో నందు-గీతామాధురి
తన తల్లితో గీతామాధురి
గీతామాధురి ప్రెగ్నన్సీ ఫొటో షూట్ లో స్పెషల్ పిక్
గీతామాధురి ఫ్యామిలీ ఫొటో