Vishwaksen Naidu Pics: 'మాస్ కా దాస్' ఫొటో కా బాస్
'వెళ్లిపోమాకే' అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఆ తరువాత 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమాతో యూత్ కి కనెక్ట్ అయ్యాడు. మూడో సినిమా 'ఫలక్ నుమా దాస్'లో నటించడంతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించాడు. ఆ తరువాత 'హిట్' సినిమాతో ఇండస్ట్రీలో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ మాస్ హీరోగా సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన స్పెషల్ ఫోటోలు మీకోసం.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'ఫలక్ నుమా దాస్' ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా నాని వచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో
'ఈ నగరానికి ఏమైంది' సినిమా చూసిన విజయ్ దేవరకొండని ఇంటర్వ్యూ చేస్తోన్న విశ్వక్ సేన్
తన స్నేహితులతో సరదాగా తీసుకున్న ఫోటో
విశ్వక్ సేన్ నటిస్తోన్న 'పాగల్' సినిమాకి రానా క్లాప్ ఇచ్చినప్పుడు క్లిక్ మనిపించిన ఫోటో
విశ్వక్ సేన్ ఫ్యామిలీ ఫోటో
తన కుటుంబంతో కలిసి ట్రిప్ కి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫోటో
రక్షాబంధన్ రోజు తన చెల్లెలితో రాఖీ కట్టించుకున్న అనంతరం తీసుకున్న పిక్
విశ్వక్ సేన్ కి తన పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన డాగ్ తో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తుంటాడు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో విశ్వక్ సేన్