Sasivadane Movie Stills : అందాల కోమలితో అట్లూరి వారి అబ్బాయి రక్షిత్
ABP Desam | 18 Oct 2022 03:44 PM (IST)
1
గోదావరి నేపథ్యంలో తెరకెక్కుతోన్న యాక్షన్ అండ్ లవ్ డ్రామా 'శశివదనే'. కోమలి ప్రసాద్ గోదావరి అమ్మాయిగా లంగా ఓణీ, చీరల్లో కనిపించనున్నారట.
2
గోదావరి కుర్రాడిగా సైకిల్ తొక్కుతున్న రక్షిత్ అట్లూరి
3
'శశివదనే' సినిమాలో కోమలీ ప్రసాద్ స్టిల్స్
4
'శశివదనే' టీమ్ విడుదల చేసిన రక్షిత్ అట్లూరి ఫస్ట్ లుక్ ఇది.
5
'శశివదనే' టీమ్ విడుదల చేసిన కోమలీ ప్రసాద్ ఫస్ట్ లుక్ ఇది.
6
'శశివదనే' సినిమాలో రక్షిత్ అట్లూరి
7
'శశివదనే' సినిమాలో రక్షిత్ అట్లూరి