Sara Ali Khan: మల్టీకలర్ బికినీలో సారా అలీఖాన్, చూపు తిప్పుకోలేరు
'కేథార్ నాథ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సారా అలీ ఖాన్. (Courtesy : Sara Ali Khan Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తరువాత 'సింబా', 'లవ్ ఆజ్ కల్' వంటి సినిమాల్లో కనిపించింది. (Courtesy : Sara Ali Khan Instagram)
ఆ తరువాత ధనుష్ సరసన 'ఆత్రంగి రే' సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ (Courtesy : Sara Ali Khan Instagram)
ఇటీవల డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా అత్యధిక వ్యూస్ ను రాబట్టింది. (Courtesy : Sara Ali Khan Instagram)
ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. (Courtesy : Sara Ali Khan Instagram)
ఈరోజు సారా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Courtesy : Sara Ali Khan Instagram)
ఈ ఫొటోల్లో ఆమె హాట్ నెస్ కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. (Courtesy : Sara Ali Khan Instagram)
సారా అలీఖాన్ ఫొటోలు (Courtesy : Sara Ali Khan Instagram)