Sara Ali Khan Photos: సారా...ఇలా నిన్ను చూస్తే ఎవరైనా పడిపోరా
సైఫ్ అలీఖాన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సారా అలీఖాన్. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది.(Image credit: Saraalikhan/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందంతోనే అభినయంతో కూడా బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది సారా. (Image credit: Saraalikhan/Instagram)
సినిమాషూటింగ్ మధ్యలో సహనటులతో చిల్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. (Image credit: Saraalikhan/Instagram)
ట్రెడిషనల్ డ్రెస్సులా చక్కని చుక్కలా మెరిసిపోతోంది. ఇలా చూస్తే కుర్రకారు పడిపోవడం ఖాయం. (Image credit: Saraalikhan/Instagram)
సారా అలీఖాన్ అందమైన ఫోటోలు (Image credit: Saraalikhan/Instagram)
సారా అలీఖాన్ అందమైన ఫోటోలు (Image credit: Saraalikhan/Instagram)
సారా అలీఖాన్ అందమైన ఫోటోలు (Image credit: Saraalikhan/Instagram)
సారా అలీఖాన్ అందమైన ఫోటోలు (Image credit: Saraalikhan/Instagram)