లెహంగాలో మెరిసిపోతున్న జవాన్ బ్యూటీ - కొత్త ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
03 Oct 2023 03:19 AM (IST)
1
సాన్యా మల్హోత్రా తన కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె లెహంగాలో మెరిసిపోతూ కనిపించారు.
3
సాన్యా ఇటీవలే ‘జవాన్’లో కీలక పాత్రలో కనిపించారు.
4
ఈ సినిమాలో ఈరం అనే డాక్టర్ పాత్రలో నటించారు.
5
ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమాతో సాన్యా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
6
అందులో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది.