Sanya Malhotra Photos: సాన్యా మల్హోత్రా గ్లామర్ షో - డోస్ పెంచిన 'దంగల్', 'జవాన్' భామ
బాలీవుడ్ భామ సాన్యా మల్హోత్రా పేరు చెబితే భారతీయ ప్రేక్షకులకు 'దంగల్' గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆమిర్ ఖాన్ కుమార్తె పాత్రలో, మల్లయోధురాలిగా ఆమె కనిపించారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాతో సాన్యాకు మరో సూపర్ డూపర్ సక్సెస్ వచ్చింది. లేటెస్టుగా ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూడండి. (Image Courtesy: sanyamalhotra_ / instagram)
'దంగల్', 'జవాన్' సినిమాల్లో చూసిన అమ్మాయి... ఈ అమ్మాయి ఒక్కరేనా? అని ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయేలా సాన్యా మల్హోత్రా గ్లామర్ డోస్ పెంచారు. సాన్య ఇటీవల ఓ ఈవెంట్ కోసం ఎలా రెడీ అయ్యారు. ఆమె కొత్త ఫోటోలకు నెటిజనులు ఫిదా అవుతున్నారు. (Image Courtesy: sanyamalhotra_ / instagram)
స్టార్ హీరోల సినిమాల్లో మేజర్ క్యారెక్టర్లు చేసే అవకాశం వచ్చిన ప్రతిసారీ సాన్యా మల్హోత్రా ఖాతాలో భారీ హిట్ పడింది. సోలో హీరోయిన్ గా కూడా సాన్యా మల్హోత్రా కొన్ని సినిమాలు చేశారు. అయితే.... అవి 'దంగల్', 'జవాన్' స్థాయిలో హిట్ కాలేదు. దాంతో సోలో హీరోయిన్ సక్సెస్ కోసం ఆమె వెయిట్ చేస్తున్నారు. (Image Courtesy: sanyamalhotra_ / instagram)
కీర్తీ సురేష్ హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న వరుణ్ ధావన్ సినిమాలో సాన్యా మల్హోత్రా నటిస్తున్నారు. తమిళ హిట్ 'తెరి'కి అది రీమేక్. ఆ సినిమాతో భారీ హిట్ వస్తుందని నమ్మకంగా ఉన్నారట. (Image Courtesy: sanyamalhotra_ / instagram)
సాన్యా మల్హోత్రా ఫోటోలు (Image Courtesy: sanyamalhotra_ / instagram)
సాన్యా మల్హోత్రా (Image Courtesy: sanyamalhotra_ / instagram)