Samyuktha Menon : సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
RAMA | 17 Dec 2024 02:03 PM (IST)
1
పింక్ కలర్ పట్టుచీరలో మెరిసిపోతోంది సంయుక్త మీనన్. టాలీవుడ్ లో మెరిసింది తక్కువ సినిమాలే అయినా సూపర్ హిట్స్ అందుకుంది.
2
తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సంయుక్త సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన పిక్స్ ఇవే
3
ఎరిడ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్త...భీమ్లానాయక్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది..ఆమూవీతో సక్సెస్ అందుకుంది
4
బింబిసారలో కళ్యాణ్ రామ్ తో కలసి నటించింది..ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో డెవిల్ లో నటించింది
5
మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో కలసి నటించిన విరూపాక్ష సంయుక్త కెరీర్లో మంచి హిట్. ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది ఈ బ్యూటీ
6
నిఖిల్ తో స్వయంభూలో నటిస్తోంది.. మధ్య మధ్యలో టైమ్ దొరికినప్పుడల్లా ఇలా ఫొటోషూట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది