Samyuktha Menon: సంయుక్త మీనన్ అందాల అరాచకం.. నిన్నటివరకూ పద్ధతిగా కనిపించిన పిల్ల రూట్ మార్చేసినట్టుంది!
లక్కీ హీరోయిన్ సంయుక్తమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస మూవీస్ తో హిట్టందుకుంది. తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ మూవీస్ అన్నీ సక్సెస్ కావడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.
'భీమ్లా నాయక్' మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ ఆ తర్వాత విరూపాక్ష తో హిట్టందుకుంది. బింబిసార,సార్,డెవిల్ మూవీస్ సక్సస్ తర్వాత తెలుగు సినిమాలతో పాటూ తమిళ , మళయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ప్రస్తుతం తెలుగులో నిఖిల్ మూవీ 'స్వయంభూ' తో పాటు.. శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కూడా నటిస్తోంది. మలయాళ ఇండస్ట్రీ కన్నా తెలుగు సినిమాల్లో నటించడం కష్టమంటోంది సంయుక్తమీనన్.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంయుక్త మీనన్ రీసెంట్ గా పింక్ శారీ ఫొటోస్ షేర్ చేసింది. సినిమాల్లో ఇప్పటివరకూ ట్రెడిషనల్ గా కనిపించిన సంయుక్త...రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూసి డోస్ పెంచింది అంటున్నారు నెటిజన్లు..
సంయుక్త మీనన్ ( image credit :Samyuktha Menon/ Instagram)
సంయుక్త మీనన్ ( image credit :Samyuktha Menon/ Instagram)
సంయుక్త మీనన్ ( image credit :Samyuktha Menon/ Instagram)