Samyuktha Meanon Photos : థ్రో బ్యాక్ థర్స్ డే అంటూ డెవిల్ లుక్స్ షేర్ చేసిన సంయుక్త మీనన్
Geddam Vijaya Madhuri | 04 Jan 2024 05:14 PM (IST)
1
సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ భామ కథాపరంగా విలువలున్న రోల్స్ ఎంచుకుంటూ మంచి నటన కనబరిచే హీరోయిన్గా ముందుకు దూసుకుపోతుంది.
2
ఈ భామ తాజాగా థ్రో బ్యాక్ థర్స్డే అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. డెవిల్ మూవీలోని లుక్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
3
తాజాగా విడుదలైన డెవిల్ చిత్రం మంచి టాక్తో ముందుకు వెళ్తుంది. పైగా ఏ సినిమా అయినా తన నటనతో ఆ పాత్రను మరో మెట్టు ఎక్కిస్తుంది సంయుక్త.
4
తమిళంలో సార్ మూవీ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో అది డబ్ అయిన తర్వాత మరింత మంది ఆడియన్స్ను తన వైపు తిప్పుకుంది.
5
మాస్టారూ.. మాస్టారూ అంటూ ఎక్కడ చూసినా ఈ భామ జపమే చేసింది తెలుగు యువత. అలాగే విరూపాక్షలో కూడా ఎవరూ ఊహించని క్యారెక్టర్ చేసింది.
6
మంచి పాత్రలు అందుకుంటూ నటిగా తెలుగులో కూడా బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ.