✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Samantha Ruth Prabhu : స్టన్నింగ్ లుక్స్​లో సమంత.. చాలా సంతోషంగా కనిపిస్తున్న టాలీవుడ్ జెస్సీ

Geddam Vijaya Madhuri   |  23 Jan 2024 02:54 PM (IST)
Samantha Ruth Prabhu : స్టన్నింగ్ లుక్స్​లో సమంత.. చాలా సంతోషంగా కనిపిస్తున్న టాలీవుడ్ జెస్సీ

సమంత లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/samantharuthprabhuoffl)

1

బేబి సినిమా హెయిర్ స్టైల్ లుక్​లో సమంత కనిపింది. ​గ్లామర్ డోస్ పించి ఓ ప్రముఖ సంస్థ కోసం ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో సమంత చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/samantharuthprabhuoffl)

2

క్యూట్, బ్యూటీ అంటే సమంతనే అనిపించేంతలా ఈ యాడ్​ను డిజైన్ చేశారు. ఈ ఫోటోల్లో సమంతా డామ్ స్టన్నింగ్​గా కనిపించింది. తన అందం, ఆహార్యంతో ఫోటోలను మరో లెవల్​కు తీసుకెళ్లింది.(Images Source : Instagram/samantharuthprabhuoffl)

3

ఏమాయ చేశావే సినిమాతో వెండితెరకు పరిచమైంది సమంత. ఈ సినిమాతో తెలుగు ప్రజలందరినీ జెస్సీగా మాయ చేసింది. మొదటి సినిమాతోనే అతిపెద్ద బ్లాక్ బాస్టర్ అందుకుంది సమంత.(Images Source : Instagram/samantharuthprabhuoffl)

4

తర్వాత ఎన్టీఆర్​తో కలిసి బృందావనంలో నటించింది. జెస్సీకి పూర్తి కాంట్రాస్ట్​గా ఈ క్యారెక్టర్ చేసింది. తన అందం, నటనతోనూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది సమంత.(Images Source : Instagram/samantharuthprabhuoffl)

5

తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్​గా ఎదిగింది సమంత. తను నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. సమంత సినిమా చేస్తుందంటే థియేటర్​కి ఆడియన్స్ వస్తారనే రేంజ్​లో తన ఫాలోయింగ్ పెంచుకుంది.(Images Source : Instagram/samantharuthprabhuoffl)

6

కేవలం సినిమాల్లోనే కాకుండా వెబ్​సిరీస్​తో కూడా తన సత్తా చూపించింది. ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్​తో తన కెరీర్​ను మరో లెవల్​కి తీసుకెళ్లింది. హీరోయిన్​గా ఉంటూనే పుష్ప సినిమాలో ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా అనే సాంగ్​తో సెన్సెషన్ క్రియేట్ చేసింది.(Images Source : Instagram/samantharuthprabhuoffl)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Samantha Ruth Prabhu : స్టన్నింగ్ లుక్స్​లో సమంత.. చాలా సంతోషంగా కనిపిస్తున్న టాలీవుడ్ జెస్సీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.