✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Samantha: సమంత ఫొటో పోస్ట్ చేసినందుకు వరలక్ష్మీకి లంచ్ ఫ్రీ!

ABP Desam   |  07 Feb 2022 12:13 PM (IST)
1

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, నీరజ కోన ఆదివారం లంఛ్ చేయ‌డం కోసం హైద‌రాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. సమంతకు నీరజ కోన క్లోజ్ ఫ్రెండ్. సమంతకు స్టయిలిష్ గా చేశారు. ఇప్పుడు సమంత నటిస్తున్న 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. ముగ్గురూ కలిసి ఆదివారం సరదాగా లంచ్ చేశారు. (Image courtesy - @Varu Sarathkumar/Instagram)

2

సమంత లవ్లీగా ఉందంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ పోస్ట్ చేసిన ఫొటో ఇది. అంతే కాదు... ఈ పోస్ట్ చేసినందుకు సమంత తనకు లంచ్ కొని ఇచ్చిందని వరలక్ష్మి పేర్కొన్నారు. లాస్ట్ లైన్ ఏంటో తనకు అర్థం కాలేదని సమంత సరదాగా రిప్లై ఇచ్చారు. (Image courtesy - @Varu Sarathkumar/Instagram)

3

'మేం ఇద్దరం ఎందుకు నవ్వుతున్నామో మాకు మాత్రమే తెలుసు' అని వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ ఫొటోకి కాప్షన్ ఇచ్చారు. ఇంతకీ, ఆ జోక్ ఏంటో? (Image courtesy - @Varu Sarathkumar/Instagram)

4

సమంత, నీరజా కోన (Image courtesy - @Neeraja Kona/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Samantha: సమంత ఫొటో పోస్ట్ చేసినందుకు వరలక్ష్మీకి లంచ్ ఫ్రీ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.