Samantha Photos: దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ...
ABP Desam | 22 Nov 2021 03:57 PM (IST)

Image Credit/ Samantha Instagram
1
సోషల్ మీడియాలో జోరుమీదున్న సమంత ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది. తాజాగా సామ్ షేర్ చేసిన రెడ్ డ్రెస్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి
2
సమంత నటించిన 'శాకుంతలం'విడుదలకు సిద్ధంగా ఉండగా తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమాలో నటిస్తోంది. 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్' నిర్మిస్తోన్న 30వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. బాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్లాన్ లో ఉంది సామ్. (Image Credit/ Samantha Instagram)
3
సమంత (Image Credit/ Samantha Instagram)
4
సమంత (Image Credit/ Samantha Instagram)
5
సమంత (Image Credit/ Samantha Instagram)
6
సమంత (Image Credit/ Samantha Instagram)
7
సమంత (Image Credit/ Samantha Instagram)
8
సమంత (Image Credit/ Samantha Instagram)