Genelia Deshmukh Photos: హహహ హాసిని... అమ్మయినా అందం ఏమాత్రం తరగలేదు
ABP Desam | 22 Nov 2021 12:13 PM (IST)
1
బొమ్మరిల్లు సినిమాతో హాసినిగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది జెనీలియా. (Image credit: Instagram)
2
సూపర్ హిట్ సినిమాలతో తెలుగులో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తన సహనటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. (Image credit: Instagram)
3
జెనీలియాకు ఇద్దరు కొడుకులు. ముద్దులొలికే ఆ చిన్నారులతోనే గడిపేస్తోంది. అప్పుడప్పుడు మాత్రం ఇంటర్య్వూలు ఇస్తోంది.(Image credit: Instagram)
4
ఇన్‌స్టాలో మాత్రం అభిమానులతో పోస్టుల ద్వారా ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. (Image credit: Instagram)
5
జెనీలియా డిసౌజా క్యూట్ ఫోటోస్ (Image credit: Instagram)
6
జెనీలియా డిసౌజా క్యూట్ ఫోటోస్ (Image credit: Instagram)