Saiee Manjrekar Photos: డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్ కోసం 'స్కంద' బ్యూటీని ఫాలో అయిపోండి!
ABP Desam | 28 Dec 2023 03:38 PM (IST)
1
'స్కంద' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది సయీ మంజ్రేకర్
2
'దబాంగ్3' తో సిల్వర్ స్క్రీన్ పరిచయమైన సయీ మంజ్రేకర్.. ఇప్పుడు టాలీవుడ్లో వరుస మూవీస్ తో బిజీగా ఉంది.
3
మహారాష్ట్రలోని ముంబయిలో 1998 ఆగస్టు 29న జన్మించింది. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూమార్తె ఈమె.
4
'కక్స్పర్ష్' అనే మరాఠీ చిత్రం (2012)లో కీలకపాత్రలో నటించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్ 3' చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.
5
'మేజర్'లో హీరోయిన్ గా నటించింది సయీ మంజ్రేకర్.
6
సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)
7
సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)
8
సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)