Saiee Manjrekar Photos: గ్లామర్ షో చేయడానికి రెడీ అంటోన్న 'స్కంద' బ్యూటీ
RAMA | 22 May 2024 12:42 PM (IST)
1
'దబాంగ్3' తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సయీ మంజ్రేకర్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మేజర్ , స్కంద సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
2
మహారాష్ట్రలోని ముంబయిలో 1998 ఆగస్టు 29న జన్మించింది. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూమార్తె ఈమె. 'కక్స్పర్ష్' అనే మరాఠీ సినిమాలో కీలకపాత్రలో నటించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్ 3' మూవీతో కెరీర్ ప్రారంభించింది.
3
Image credit: Saiee Manjrekar/Instagram
4
Image credit: Saiee Manjrekar/Instagram
5
Image credit: Saiee Manjrekar/Instagram
6
Image credit: Saiee Manjrekar/Instagram