Rukshaar Dhillon Photos: గ్లామర్ డోస్ పెంచిన రుక్సార్ - ట్రెడిషనల్ డ్రస్‌లోనూ తగ్గట్లేదుగా!
యంగ్ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ తెలుగులో చేసిన సినిమాలు తక్కువే. కానీ, ఒక సెక్షన్ ఆఫ్ యూత్ లో ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. స్క్రీన్ మీద కాస్త మోడ్రన్ & ట్రెడిషనల్ గా కనిపించే ఆమె... లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు కొందరికి షాక్ ఇచ్చాయని చెప్పాలి. (Image Courtesy: rukshardhillon12 / Instagram)
నాని 'కృష్ణార్జున యుద్ధం', విశ్వక్ సేన్ 'అశోక వనంలో అర్జున కళ్యాణం', అల్లు శిరీష్ 'ఏబీసీడీ' సినిమాల్లో రుక్సార్ థిల్లాన్ నటించారు. అయితే... ఆమె ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు లేవు. (Image Courtesy: rukshardhillon12 / Instagram)
కొత్త హీరో విక్రాంత్ సరసన 'స్పార్క్' సినిమా చేశారు రుక్సార్ థిల్లాన్. థియేటర్లలో ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు రుక్సార్ థిల్లాన్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: rukshardhillon12 / Instagram)
గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా రుక్సార్ రెడీగా ఉన్నారని ఈ ఫోటోలు చూసి అనుకోవాలి. (Image Courtesy: rukshardhillon12 / Instagram)
రుక్సార్ థిల్లాన్ లేటెస్ట్ మోడ్రన్ ఫోటోషూట్ స్టిల్స్ (Image Courtesy: rukshardhillon12 / Instagram)
రుక్సార్ థిల్లాన్ (Image Courtesy: rukshardhillon12 / Instagram)