Rukmini Vasanth Photos : క్యూట్ శాంటా లుక్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి
Geddam Vijaya Madhuri | 25 Dec 2023 05:07 PM (IST)
1
రుక్మిణి వాసంత్ ఇన్‌స్టా వేదికగా క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. క్రిస్మస్ సందర్భంగా క్యూట్ లుక్స్‌లో కనిపించింది.
2
తలపై శాంటా క్యాప్ పెట్టుకుని.. గ్రీన్ కలర్ చీరలో, రెడ్ బ్లౌజ్లో వేసుకుని చాలా క్యూట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
3
‘సప్త సాగరాలు దాటి’ రెండు భాగాల్లోనూ రుక్మిణి ఎంతో అద్భుతంగా నటించారు. ఆమె నటనకు ఎందరో అభిమానులైపోయారు.
4
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
5
ఈ భామ సోషల్ మీడియాలో తన క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.
6
సప్త సాగరాల్లో ఆమె నటనకు ఫిదా అయిన డైరక్టర్లు భాషా భేదం లేకుండా ఆమెతో స్క్రిప్ట్ చర్చలు చేస్తున్నారు.