Ketika Sharma: 'రొమాంటిక్' బ్యూటీ హాట్ పోజులు
'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కేతిక శర్మ.. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. (Photo Courtesy: Ketika Sharma Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్ గా ఆమె నటించిన 'లక్ష్య' సినిమా ఫ్లాప్ అయింది. (Photo Courtesy: Ketika Sharma Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ వైష్ణవ్ తేజ్ తో కలిసి 'రంగ రంగ వైభవంగా' అనే సినిమాలో నటిస్తోంది. (Photo Courtesy: Ketika Sharma Instagram)
ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకోవాలని చూస్తుంది. (Photo Courtesy: Ketika Sharma Instagram)
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Ketika Sharma Instagram)
ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. (Photo Courtesy: Ketika Sharma Instagram)
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Ketika Sharma Instagram)
కేతిక శర్మ ఫొటోలు (Photo Courtesy: Ketika Sharma Instagram)