✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ritu Varma Photos : సన్​సెట్​ అందాల్ని డామినేట్ చేస్తున్న తెలుగమ్మాయి రీతూ వర్మ

Geddam Vijaya Madhuri   |  30 Dec 2023 04:18 PM (IST)
1

రీతూ వర్మ. తెలుగు ప్రేక్షకులు పరిచయం అవసరం లేని పేరు. ఈ భామ క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్​గా ఎదిగింది.

2

2013లో ఎన్టీఆర్ నటించిన బాద్​షా సినిమాలో కాజోల్​కి చెల్లిగా నటించి మెప్పించింది. ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్​ ఆర్టిస్టుగా నటించింది.

3

2016లో పెళ్లి చూపులు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. విజయ దేవరకొండను డామినేట్ చేస్తూ.. తన డైలాగ్స్​తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.

4

తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. కొన్ని ప్రేక్షకాధారణ పొందకపోయినా మంచి నటిగా అయితే గుర్తింపు పొందింది.

5

నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నా.. అందమున్నా.. ఈ భామకు తెలుగులో అవకాశాలు అంతగా దక్కట్లేదు.

6

ఈ భామ పెళ్లి చూపులు సినిమాతో నంది అవార్డును కూడా సొంత చేసుకుంది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Ritu Varma Photos : సన్​సెట్​ అందాల్ని డామినేట్ చేస్తున్న తెలుగమ్మాయి రీతూ వర్మ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.