Ritu Varma Photos: గుమ్మడి వరలక్ష్మి క్లాసీ లుక్స్... ట్రెండవుతున్న రీతూ వర్మ ఫోటోస్
రాణిస్తున్న అచ్చ తెనుగు హీరోయిన్లలో రీతూ వర్మ ఒకరు. నాని సరసన టక్ జగదీష్ సినిమాలో ‘గుమ్మడి వరలక్ష్మి’గా నటించాక పెద్ద హీరోయిన్ల జాబితాలో ఈమె పేరు కూడా చేరిపోయింది. (Image credit: Ritu Varma/ Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘టక్ జగదీష్’ ఓటీటీలోనే విడుదలవ్వడంతో ఆశించినంత పాపులర్ కాలేదు రీతూ వర్మ. (Image credit: Ritu Varma/ Instagram)
ఆ తరువాత ‘వరుడు కావలెను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Image credit: Ritu Varma/ Instagram)
‘వరుడు కావలెను’ సినిమాలో తొలిసారి నాగశౌర్యతో జత కట్టింది. (Image credit: Ritu Varma/ Instagram)
ఆ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద అంత హిట్ టాక్ తెచ్చుకోలేదు. (Image credit: Ritu Varma/ Instagram)
ప్రస్తుతం రీతూ వర్మ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. (Image credit: Ritu Varma/ Instagram)
రీతూ వర్మ క్యూట్ పిక్స్ (Image credit: Ritu Varma/ Instagram)
రీతూ వర్మ క్యూట్ పిక్స్ (Image credit: Ritu Varma/ Instagram)
రీతూ వర్మ క్యూట్ పిక్స్ Ritu(Image credit: Ritu Varma/ Instagram)