Ritu Varma Photos: పండుగ కళ కాదు, రీతూ వర్మకు పెళ్లి కళ వచ్చినట్టు లేదూ?

రీతూ వర్మ (Image Courtesy : rituvarma / Instagram)
రీతూ వర్మ హైదరాబాదీ అమ్మాయి. ఆమె తల్లిదండ్రుల మూలాలు ఉత్తరాదిలో ఉన్నప్పటికీ... ఆమె చిన్నతనం నుంచి భాగ్య నగరంలో పెరిగారు. తెలుగు పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. మకర సంక్రాంతి సందర్భంగా రీతూ వర్మ లెహంగాలో ఫోటోలు షేర్ చేశారు. పండుగ కళ కంటే ఆ ఫోటోల్లో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు ఉందని భావిస్తున్న నెటిజనులు కూడా ఉన్నారు. (Image Courtesy : rituvarma / Instagram)
పెళ్లి కళ అంటే రీతూ వర్మను పెళ్లి చేసుకోమని కాదు... ఆ అమ్మాయి ధరించిన డ్రస్ కాబోయే పెళ్లి కుమార్తెలకు, త్వరలో పెళ్లి చేసుకోవాలని భావించే అమ్మాయిలకు మంచి ఆప్షన్ అన్నమాట. (Image Courtesy : rituvarma / Instagram)
రీతూ వర్మ కథానాయికగా నటించిన 'మార్క్ ఆంటోనీ' ఒక్కటే 2023లో విడుదల అయ్యింది. తెలుగులో ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ... తమిళంలో ఘన విజయం దక్కింది. అక్కడ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. (Image Courtesy : rituvarma / Instagram)
'మార్క్ ఆంటోనీ'కి ముందు 2022లో 'ఒకే ఒక జీవితం' సినిమాతో రీతూ వర్మ హిట్ అందుకున్నారు. అందులో శర్వానంద్ జోడీగా ఆమె నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమా మంచి విజయం సాధించింది. (Image Courtesy : rituvarma / Instagram)
తమిళ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన చియాన్ విక్రమ్ జోడీగా రీతూ వర్మ నటించిన సినిమా 'ధ్రువ నక్షత్రం'. ఆ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. 2023లో విడుదల అవుతుందని అనౌన్స్ చేసినా కాలేదు. మరి, ఈ ఏడాది వస్తుందో? లేదో? చూడాలి. (Image Courtesy : rituvarma / Instagram)
రీతూ వర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : rituvarma / Instagram)
రీతూ వర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : rituvarma / Instagram)
రీతూ వర్మ (Image Courtesy : rituvarma / Instagram)