✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ritika Nayak Photos : రితికా నాయక్ హాట్​ ఫోటోషూట్.. క్యూట్ ఎక్స్​ప్రెషన్స్

Geddam Vijaya Madhuri   |  20 Dec 2023 04:22 PM (IST)
1

రితికా నాయక్ తాజాగా బ్లాక్​ ఔట్​ఫిట్​లో ఓ ఫోటోషూట్ చేసింది. చూసేందుకు హాట్​గా ఉన్నా.. ఎక్స్​ప్రెషన్స్​ మాత్రం క్యూట్​గా ఇచ్చింది.

2

నల్లని ఔట్​ఫిట్​కు తగ్గట్లుగా.. బ్లాక్​ షిల్హౌట్స్ ఎంచుకుంది. దీనికి పూర్తిగా కాంట్రెస్ట్​గా భారీ చెవిరింగులు ధరించింది.

3

చాలా సింపుల్​గా నవ్వుకుంటూ.. హెయిర్​ని లీవ్​ చేసి ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.

4

ఈ భామ తాజాగా హాయ్​ నాన్న సినిమాలో నటించింది. దీనిలో నాని కూతురుగా యాక్ట్ చేసింది.

5

అశోఖవనంలో అర్జునకళ్యాణం సినిమాతో రితికా నాయక్ టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. లాక్​డౌన్​ విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాధారణ పొందింది.

6

ఈ భామ ప్రజెంట్ ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్ సినిమా చేస్తుంది. ఇటీవలె ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Ritika Nayak Photos : రితికా నాయక్ హాట్​ ఫోటోషూట్.. క్యూట్ ఎక్స్​ప్రెషన్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.