Regina Cassandra Photos: టాప్ టూ బాటమ్ రెజీనా స్టైలిష్ లుక్ ఇంప్రెసివ్!
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రెజీనా రీసెంట్ షేర్ చేసిన స్టైలిష్ పిక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. వాట్ ఈజ్ యుర్ టైప్ అంటూ ఓ క్యాప్షన్ కూడా పోస్ట్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి...
చెన్నై బ్యూటీ రెజీనా ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంటుంది. ట్రెండ్ ని ఫాలో అవుతూ స్టైలిష్ లుక్ లో అదుర్స్ అనిపిస్తుంది
రెజీనా తన సోషల్ మీడియా అకౌంట్లో తాజాగా షేర్ చేసిన పిక్స్ వావ్ అనిపిస్తున్నాయి. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో లుక్ బావుంది..
వాట్ ఈజ్ యుర్ టైప్ అంటూ ఫోటోని ఉద్దేశించి ఓ క్యాప్షన్ కూడా పెట్టింది..దీంతో కామెంట్ బాక్స్ మొత్తం పొగడ్తలతో నింపేశారు నెటిజన్లు
హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా కెరీర్లో సాగిపోతున్న రెజీనా వరుస సినిమాల్లో నటిస్తోంది కానీ ఆమె కెరీర్ టర్న్ అయ్యే ఆఫర్ పడలేదు.
2024 లో మాత్రం పుల్ బిజీగా ఉంది. గడిచిన రెండేళ్లకన్నా ఈ ఏడాది ఎక్కువ సినిమాలే కమిటైంది...