Priyamani: ముసి ముసి నవ్వులతో మెస్మరైజ్- ప్రియమణి లేటెస్ట్ పిక్స్ చూశాారా?
Anjibabu Chittimalla
Updated at:
06 May 2024 04:45 AM (IST)
1
సీనియర్ హీరోయిన్ ప్రియమణి వెండితెరతో పాటు బుల్లితెరపైనా సందడి చేస్తోంది. Photo Credit: Priya Mani Raj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అడపాదడపా సినిమాల్లో చక్కటి పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది.Photo Credit: Priya Mani Raj/Instagram
3
వెబ్ సిరీస్ లలోనూ నటనా ప్రాధాన్య ఉన్న క్యారెక్టర్లు చేస్తూ మెప్పిస్తోంది. Photo Credit: Priya Mani Raj/Instagram
4
తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. Photo Credit: Priya Mani Raj/Instagram
5
ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Priya Mani Raj/Instagram