Rashmika Mandanna: ఈ లుక్ ఎలా ఉంది..? ఫ్యాన్స్ ఒపీనియన్ అడిగిన శ్రీవల్లి..
ABP Desam | 11 Jan 2022 10:13 PM (IST)
1
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగింది. (Photo Courtesy: Instagram)
2
వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో నటించింది. (Photo Courtesy: Instagram)
3
ఇటీవల ఆమె నటించిన 'పుష్ప' సినిమాకి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. (Photo Courtesy: Instagram)
4
ఇందులో శ్రీవల్లి అనే క్యారెక్టర్ పోషించింది రష్మిక. (Photo Courtesy: Instagram)
5
ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Instagram)
6
ఆ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. తన కొత్త ఎలా ఉందో చెప్పమంటూ అభిమానులను కోరింది. (Photo Courtesy: Instagram)
7
దీంతో ఫ్యాన్స్ ఆమె అందాలను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. (Photo Courtesy: Instagram)
8
రష్మిక లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)