✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nidhi Agarwal: అందాల నిధి... ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే!

ABP Desam   |  11 Jan 2022 06:27 PM (IST)
1

నిధి అగర్వాల్... టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. అక్కినేని సోదరులు నాగచైతన్య, అఖిల్... ఇద్దరితో 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' సినిమాలు చేశారు. ఆ తర్వాత రామ్ పోతినేనికి జంటగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్'తో భారీ విజయం అందుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడికి జంటగా నటించిన 'హీరో'తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన నిధి అగర్వాల్... ఇలా సందడి చేశారు. 

2

'హీరో' తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'హరి హర వీర మల్లు' సినిమాలో నటించే అవకాశం నిధికి వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సగం పూర్తి అయ్యింది. మరోసారి అవకాశం వస్తే పవన్ కల్యాణ్ తో నటించాలని ఉందని ఆమె తెలిపారు.

3

తమిళంలో కూడా నిధి అగర్వాల్ సినిమాలు చేస్తున్నారు. అందులో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ హీరో.

4

ఈ ఏడాది నిధి అగర్వాల్ ఓ హిందీ సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ లో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.

5

నిధి అగర్వాల్

6

నిధి అగర్వాల్

7

నిధి అగర్వాల్

8

నిధి అగర్వాల్

9

నిధి అగర్వాల్

10

నిధి అగర్వాల్

11

నిధి అగర్వాల్

12

నిధి అగర్వాల్

13

నిధి అగర్వాల్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nidhi Agarwal: అందాల నిధి... ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.