Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
ABP Desam
Updated at:
27 May 2022 08:39 PM (IST)
1
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్నా (Photo Courtesy: Rashmika Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో బాగా పాపులర్ అయింది. (Photo Courtesy: Rashmika Instagram)
3
ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోంది. (Photo Courtesy: Rashmika Instagram)
4
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలకు హాజరైంది. (Photo Courtesy: Rashmika Instagram)
5
ఈ సందర్భంగా ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంది. (Photo Courtesy: Rashmika Instagram)
6
ఈ డ్రెస్ లో రష్మిక చాలా హాట్ గా కనిపిస్తోంది. (Photo Courtesy: Rashmika Instagram)