✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rashmika mandanna: క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న కన్నడ సోయగం

ABP Desam   |  06 Sep 2022 08:51 PM (IST)
1

కన్నడ భామ ర‌ష్మిక మందాన వరుస సినిమాలో దూసుకుపోతుంది. సౌత్ టు నార్త్ అన్ని భాషాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.

3

దక్షిణాదిన సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

Continues below advertisement
4

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘గుడ్ బై’ అనే సినిమాలో నటించింది. వికాస్‌ బహల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

5

తాజాగా విడుదలైన ‘గుడ్ బై’ ట్రైలర్ లో కట్టుబాట్లు, ఆచారాలు అనుసరించే తండ్రిగా అమితాబ్ బచ్చన్ కనిపించారు.

6

రష్మిక కట్టుబాట్లు, ఆచారాలను పూర్తిగా వ్యతికేరించే కూతురిగా కనపడింది.

7

తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలను కథాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.

8

తన తల్లి అంత్యక్రియలు జరగాల్సింది ఇలా కాదు.. ఆమె కోరుకున్నది వేరు అంటూ తండ్రితో కూతురు వాదనకు దిగుతుంది.

9

వేల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటించాలని అమితాబ్ అంటారు. అయినా, ఇది బర్త్‌డే కాదు ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటున్నారు? అని అడిగి చేయడానికి అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

10

ఓ మనిషి అంత్యక్రియల సమయంలో వాళ్ల ఇష్టాయిష్టాలను చూడాలా? లేదంటే సాంప్రదాయం చూడాలా? అనే విషయాన్ని ఈ ట్రైలర్‌లో చూపించారు.

11

నవ్విస్తూనే గుండె బరువెక్కించే సన్నివేశాలు, డైలాగులు ఈ ట్రైలర్‌లో ఉన్నాయి.

12

పూర్తి స్థాయిలో ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను శోభా క‌పూర్, ఏక్తా క‌పూర్‌లు నిర్మించారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 7న విడుద‌ల కానుంది.

13

రష్మిక ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ‘మిషన్‌ మజ్నూ’ అనే సినిమాలో నటిస్తున్నది.

14

అనంతరం అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యానిమల్‌’ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌ సరసన నటిస్తోంది.

15

రష్మిక మందాన్న

NEXT PREV
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rashmika mandanna: క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న కన్నడ సోయగం
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.