Rashmika Mandanna: 'గుడ్ బై' మూవీ ప్రమోషన్లో రష్మిక ట్రెండీ లుక్
ABP Desam | 23 Sep 2022 09:30 PM (IST)
1
ట్రెడిషనల్ లుక్ లోనే కాదు ట్రెండీ లుక్ లోనూ అదరగొడుతోంది రష్మిక. ప్రమోషన్స్ లో అమ్మడి లుక్ సినిమాలను మించి అనిపించేలా ఉంది.
2
రష్మిక చేతిలో ప్రస్తుతం 5 సినిమాలున్నాయి. వీటిలో మూడు షూటింగ్ పూర్తయ్యాయి. ప్రస్తుతం 'గుడ్ బై' అనే బాలీవుడ్ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉంది.
3
అమితాబ్ బచ్చన్ నటించిన ఈ సినిమా అక్టోబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది.ఈ ప్రమోషన్లోనే రష్మిక ఇలా దర్శనమిచ్చింది.
4
రష్మిక మందన్నా
5
రష్మిక మందన్నా
6
రష్మిక మందన్నా
7
రష్మిక మందన్నా
8
రష్మిక మందన్నా
9
రష్మిక మందన్నా
10
రష్మిక మందన్నా