Akash Ambani: రణబీర్-అలియా పార్టీలో అంబానీ కొడుకు, స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు!
ABP Desam
Updated at:
23 Sep 2022 08:39 PM (IST)
1
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ కూడా తండ్రి బాటలో బిజినెస్ రన్ చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆకాష్ కు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ మంచి స్నేహితుడు.
3
ఇటీవల రణబీర్ పెళ్లికి ఆకాష్ తన భార్య షోక్లా మెహతాతో కలిసి వెళ్లారు.
4
ఇక ఈరోజు ఈ జంట రణబీర్-అలియా ఇంట్లో పార్టీకి హాజరయ్యారు.
5
ఈ పార్టీ కోసం ఆకాష్ లగ్జరీ కారులో తన భార్యతో కలిసి వచ్చారు.
6
ఇక్కడ విశేషమేమిటంటే.. ఆకాష్ అంబానీ స్వయంగా తన కారుని డ్రైవ్ చేసుకుంటూ పార్టీకి వచ్చారు.
7
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
8
రణబీర్-అలియా పార్టీలో అంబానీ కొడుకు, స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు