Fashion Show: తొలిసారి భార్యభర్తలుగా ర్యాంప్ వాక్ చేసిన రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్
ABP Desam
Updated at:
30 Jul 2022 05:55 PM (IST)
1
ముంబయిలో జరిగిన ఫ్యాషన్ షోలో మెరిసిన బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ ఫ్యాషన్ షోలో సిల్వర్ కలర్ లెహంగా ధరించి ప్రతిఏక ఆకర్షణగా నిలిచింది దీపికా.
3
భార్య భర్తలుగా కలిసి ర్యాంప్ వాక్ చెయ్యడం వీరికి ఇదే తొలిసారి.
4
ఫ్యాషన్ షోలో మెరిసిన రణ్ వీర్ దీపికా.
5
ఇటీవల పేపర్ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ చేసి ఇంటర్నెట్ ని షేక్ చేశాడు రణ్ వీర్.
6
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రతో కలిసి ర్యాంప్ వాక్ చేశారు.
7
ఫ్యాషన్ షోలో మెరిసిన రణ్ వీర్ దీపికా.