Naina Ganguly Photos: అమ్మాయితో రొమాన్స్ చేయడం చాలా కష్టం కానీ చేశా
అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా ఇష్టం’ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా ఇష్టం’ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది
రామ్ గోపాల్ వర్మతో గతంలో చాలా సినిమాలు చేశాను కానీ ఈ సినిమాలో చేసిన లెస్బియాన్ రోల్ ఎంతో డిఫరెంట్ గా ఉందంటోంది నైనా.హీరో పక్కన నటించడం చాలా ఈజీ కానీ ఒక అమ్మాయితో రొమాన్స్ సీన్స్ లో నటించడం చాలా కష్టం. ఈ సినిమా మొదట్లో ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత అందరి సప్పోర్ట్ తో బాగా చేయగలిగానని చెప్పింది.
ఈ సినిమాను ఎప్పటికీ మరిచిపోలేను అన్న నైనా గంగూలీ..ప్రేక్షకుల సపోర్ట్ కావాలంటోంది.
నైనా గంగూలీ
నైనా గంగూలీ
నైనా గంగూలీ
నైనా గంగూలీ
నైనా గంగూలీ
నైనా గంగూలీ
నైనా గంగూలీ