Rashmika Mandanna: హ్యాపీ బర్త్ డే ‘డియర్ లిల్లీ’
తెలుగులో ఇప్పుడు దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక మందన్నా. ఆమె జన్మదినం ఈరోజే. 1996లో ఏప్రిల్ 5న ఆమె కర్ణాటకలోని విరాజ్ పేటలో జన్మించింది. -Image credit: RashmikaMandanna/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2014లో మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. -Image credit: RashmikaMandanna/Instagram
2016లో కన్నడ సినిమా కిరిక్ పార్టీ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. -Image credit: RashmikaMandanna/Instagram
తెలుగులో మాత్రం 2016లో ‘ఛలో’ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. -Image credit: RashmikaMandanna/Instagram
ఆ సినిమా హిట్ కొట్టడంతో తెలుగులో ఆఫర్లు వరుస కట్టాయి. -Image credit: RashmikaMandanna/Instagram
గీతగోవిందం భారీ హిట్ కొట్టడంతో రష్మిక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. -Image credit: RashmikaMandanna/Instagram
సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి హిట్ సినిమాల్లో నటించింది. -Image credit: RashmikaMandanna/Instagram
ప్రస్తుతం బాలీవుడ్లో కూడా అడుగుపెట్టింది ఈ అందాల బొమ్మ. -Image credit: RashmikaMandanna/Instagram
రష్మిక మందన్నా -Image credit: RashmikaMandanna/Instagram