Ramcharan Photos: మరదలి పెళ్లిలో చెర్రీ హంగామా... తోడల్లుడితో హ్యాపీ మూమెంట్స్
ఉపాసన చెల్లలు అనుష్పాల పెళ్లి దోమకొండలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ పెళ్లి చిత్రాలను ఒక్కోక్కటిగా అభిమానుల కోసం పోస్టు చేస్తున్నారు ఉపాసన. (Image credit: Upasana Kamineni konidela/ Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరామ్ చరణ్ మరదలి పెళ్లి బాధ్యతలను పంచుకున్నారు. ఉపాసన దగ్గరుండి పెళ్లి పనులు చూసుకున్నారు. (Image credit: Upasana Kamineni konidela/ Instagram)
అతిధులను సాదరంగా ఆహ్వనించింది కామినేని కుటుంబం. (Image credit: Upasana Kamineni konidela/ Instagram)
తోడల్లుడితో హ్యాపీ మూమెంట్స్ ను షేర్ చేసుకున్నారు రామ్ చరణ్. (Image credit: Upasana Kamineni konidela/ Instagram)
ఈ ఫోటోలు ఇప్పుడు ఇన్ స్టాలో ట్రెండింగ్ గా మారాయి. (Image credit: Upasana Kamineni konidela/ Instagram)
మరదలి పెళ్లిలో రామ్ చరణ్ (Image credit: Upasana Kamineni konidela/ Instagram)
మరదలి పెళ్లిలో రామ్ చరణ్ (Image credit: Upasana Kamineni konidela/ Instagram)