Kiara Advani: శిల్పంలా ఉన్న వసుమతి
ABP Desam | 10 Aug 2023 10:58 AM (IST)
1
కియారా అద్వానీ.. బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతోంది
2
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ లో నటించింది. మరోసారి చెర్రీకి జోడీగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ లో హీరోయిన్ గా నటిస్తోంది.
3
తాజాగా కియారా షేర్ చేసిన పిక్స్ చూస్తే మాటల్లేవంతే
4
ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకుంది
5
కియారా అద్వానీ (Image credit: Instagram)
6
కియారా అద్వానీ (Image credit: Instagram)
7
కియారా అద్వానీ (Image credit: Instagram)