Neha Sharma Photos: ఆరెంజ్ డ్రెస్ లో ఓ రెంజ్ లో ఉన్న 'చిరుత' పిల్ల
ABP Desam | 13 Oct 2022 11:53 AM (IST)
1
రామ్ చరణ్ 'చిరుత' మూవీవో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నేహాశర్మ ఆ తర్వాత 'కుర్రాడు' సినిమాలో నటించింది. ఆ తర్వాత సౌత్ లో పెద్దగా ఆవకాశాలు రాకపోవడంతో నార్త్ కి చెక్కేసింది.
2
చెప్పుకోదగినంత పెద్ద ప్రాజెక్టులు లేవు..అలాగని అవకాశాలు లేకుండా లేదు నేహాశర్మ. ప్రస్తుతం రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.
3
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా..లేటెస్ట్ గా ఆరెంజ్ డ్రెస్ తో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
4
నేహాశర్మ (Image Credit: nehasharma/Instagram)
5
నేహాశర్మ (Image Credit: nehasharma/Instagram)
6
నేహాశర్మ (Image Credit: nehasharma/Instagram)
7
నేహాశర్మ (Image Credit: nehasharma/Instagram)