Ram Charan-Upasana: చూడచక్కని జంట చూసేందుకు రెండు కళ్ళు చాలవంట
వ్యానిటీ ఫెయిర్ ఆస్కార్ పార్టీలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు. Image Credit: Upasana Kamineni Konidela/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ క్యూట్ కపుల్ ఆస్కార్ అవార్డ్ వేడుకల కోసం అమెరికా వెళ్లారు. Image Credit: Upasana Kamineni Konidela/ Instagram
అక్కడ రాజమౌళి ఇంట్లో ఆస్కార్ వచ్చినందుకు పార్టీ చేసుకున్నారు. Image Credit: Upasana Kamineni Konidela/ Instagram
శ్రీవల్లి, రమ రాజమౌళితో తో రామ్ చరణ్ దంపతులు. Image Credit: Upasana Kamineni Konidela/ Instagram
ఉపాసనకి ఆరో నెల. త్వరలో మెగా వారింట బుల్లి బుజ్జాయి అడుగుపెట్టబోతున్నారు. Image Credit: Upasana Kamineni Konidela/ Instagram
బేబి బంప్ కవర్ అయ్యే విధంగా డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిస్తుంది. Image Credit: Upasana Kamineni Konidela/ Instagram
బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఉపాసన కామినేని కొణిదెల. Image Credit: Upasana Kamineni Konidela/ Instagram