Heroine Bhavana: నిండు చందమామలా అందమైన భావన
ABP Desam | 15 Mar 2023 02:08 PM (IST)
1
నిండైన చందమామలా ఉంటుంది భావన. కేరళకు చెందిన ఈ బ్యూటీ 2002లో మలయాళం సినిమాతో తెరంగేట్రం చేసింది.
2
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో ఆమె దాదాపు పదేళ్ల పాటూ నటించింది.
3
ఈమె ఇప్పటివరకు దాదాపు 70 సినిమాల్లో నటించాడు.
4
తెలుగులో ఒంటరి, మహాత్మ, హీరో సినిమాల్లో నటించింది.
5
భావన అందమైన ఫోటోలు
6
భావన అందమైన ఫోటోలు