సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ధర్నా
రెండో రోజు అసెంబ్లీ వద్ద టీడీపీ నిరసన చేపట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసాగు నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని వైసీపీ నిర్లక్ష్యం చేసిందని టీడీపీ ఫైర్
అసెంబ్లి వరకు నిరసనగా వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు
టీడీసీ ఆందోళనకు నాయకత్వం వహించిన అచ్చెన్నాయుడు
సాగు నీటిపై ఆధారపడిన రైతులు దిక్కుతోచని స్దితిలో ఉన్నారని టీడీపీ ఆవేదన
పోలవరం ప్రాజెక్ట్ ను వైసీపీ నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణ
వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లటానికి జగన్ కారణమని టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలు
వ్యవసాయం పై వైసీపీ ప్రభుత్వానికి అవగాహనే లేదన్న అచ్చెన్నాయుడు
సాగునీటి ప్రాజెక్ట్ ల పై చర్చకు వచ్చే దమ్ముందా అని వైసీపీకి టీడీపీ సవాల్
సాగు నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం ప్రారంభించాలని,ప్లకార్డులను ప్రదర్శించిన టీడీపీ
వ్యవసాయం రంగాన్ని జగన్ గాలికి వదిలేశారని టీడీపీ మండిపాటు
టీడీపీ అదికారంలోకి వస్తే,సాగు నీటి ప్రాజెక్ట్ లకు సంపూర్ణ నిదులు కేటాయిస్తామని ప్రకటన