Rakul Preeth Singh : బీచ్‌లో బికినీలో ఇసుకతో ఆడుకుంటున్న రకుల్
Geddam Vijaya Madhuri | 04 Jan 2024 07:16 PM (IST)
1
న్యూ ఇయర్ వెకేషన్‌కి వెళ్లిన రకుల్ అక్కడి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది. తాజాగా బీచ్‌లో ఇసుకతో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
2
లేడి గ్యాంగ్‌తో కలిసి ఈ భామ వెకేషన్‌కి చెక్కేసింది. ప్రగ్యాజైస్వాల్ ఈ భామకు అందమైన ఫోటోలు క్యాప్చర్ చేసింది.
3
మూడు రోజుల నుంచి ఈ వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంది.
4
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఒకప్పుడు పలు సినిమాలతో అలరించింది. అందంతోనే కాకుండా నటిగా కూడా ఎందరో అభిమానులను దక్కించుకుంది.
5
తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా హీరోయిన్గా చేసింది. బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించి సౌత్‌లో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది.
6
త్వరలోనే ఆమె తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోనున్నట్లు పలు కథనాలు వస్తున్నాయి.