Rakul Preeth Singh : పెళ్లి సమయం దగ్గరికొస్తుంటే.. పలుచటి దుస్తుల్లో అందాలు ఆరబోస్తున్న రకుల్
ఇటీవలె బాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ బ్యాచిలర్ పార్టీ చేసుకుందంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వార్తలు వచ్చాయి. ఫిబ్రవరిలోనే పెళ్లి జరుగనుందని బంధువర్గాలు చెప్తున్నాయి. (Images Source : Instagram/rakulpreet)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపెళ్లి సమయం దగ్గరికొస్తున్న ఈ వేళ రకుల్ పలుచటి దుస్తుల్లో ఫోటోషూట్ చేసింది. స్టన్నింగ్ లుక్స్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/rakulpreet)
సూపర్ కిల్లింగ్ లుక్స్‌లో రకుల్ ప్రీత్ సూపర్‌గా కనిపించింది. చెవులకు జ్యూవెలరీ పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/rakulpreet)
గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న రకుల్ ప్రీత్‌సింగ్, జాకీ భగ్నాని ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకోనున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇరువర్గాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.(Images Source : Instagram/rakulpreet)
బంధువులు, సన్నిహితుల మధ్య.. గోవాలో వీళ్లు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు సమాచారం. రీసెంట్గా వీరు థాయిలాండ్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నట్లు పలు ఫోటోలు వైరల్ అయ్యాయి. (Images Source : Instagram/rakulpreet)
తెలుగులో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న రకుల్ ఇప్పుడు మొత్తం బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది. ఇండియన్ - 2', 'అయాలన్' తదితర సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుంది.(Images Source : Instagram/rakulpreet)