Rakul Preeth Singh : డీప్‌నెక్ డ్రెస్‌లో బ్లష్ అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ (Images Source : Instagram/rakulpreet)
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా లైట్ పింక్ కలర్ లెహంగా డ్రెస్‌లో మెరిసింది. పువ్వులున్న డీప్‌నెక్ బ్లౌజ్‌తో, నెట్టెడ్ చున్నీతో తన లుక్‌ని సెట్ చేసుకుంది. చెవులకు వేలాడే పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని, జుట్టును ముడి వేసి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/rakulpreet)
ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది రకుల్. ఈ పోస్ట్‌కు Blush tones 🌸అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చాలా క్యూట్‌గా, హాట్‌గా ఉన్నావంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/rakulpreet)
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కెరటం సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించింది. తరువాత పలు హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.(Images Source : Instagram/rakulpreet)
పదేళ్ల క్రితం యారియాన్ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పదేళ్లు పూర్తి అయిందంటూ దాని గురించి తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనాటి ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/rakulpreet)
బాలీవుడ్లో కూడా ఆమె సినిమాల్లో నటించింది. కానీ అక్కడ స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. (Images Source : Instagram/rakulpreet)
హిందీలో సత్తా చూపించుకునేందుకు ముంబై వెళ్లిపోయిన ఈ సుందరి అక్కడ నిలదక్కుకోలేకపోయింది. మళ్లీ సౌత్ వైపు అవకాశాలు వెతుక్కుంటూ బిజీగా ఉంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/rakulpreet)