✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rakul Jackky : 'అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా' ఈ లిరిక్స్​కి పర్​ఫెక్ట్ ఫోటో ఇదే

Geddam Vijaya Madhuri   |  28 Feb 2024 09:55 PM (IST)
1

పెళ్లి తర్వాత.. దానికి ముందు జరిగిన ప్రతి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు రకుల్, జాకీ భగ్నానీ. తాజాగా హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.(Images Source : Instagram/Rakul Singh)

2

పెళ్లికి ముందు జరిగిన ప్రతి వేడుకను ఈ జంట ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. వారి ఫోటోలు చూస్తే తెలియకుండానే మనలో సంతోషం నిండిపోయేలా ఉంది.(Images Source : Instagram/Rakul Singh)

3

జాకీ భగ్నానీ.. రకుల్​ని ఎత్తుకుని తీసుకుపోతున్నట్లుగా ఉన్న ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఫోటోల్లో ఇద్దరూ చాలా అందంగా కనిపించారు.(Images Source : Instagram/Rakul Singh)

4

రకుల్ మల్టీపుల్ కలర్ బ్లూ లెహంగాలో చాలా అందంగా ముస్తాబైంది. జాకీ లైట్ పీచ్​ కలర్ టాప్​ ధరించి.. హల్దీ వేడుకల్లో పాల్గొన్నారు. (Images Source : Instagram/Rakul Singh)

5

రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 2021 అక్టోబర్‌లో బర్త్‌డే సందర్బంగా రకుల్‌ తన సోల్‌మేట్‌ను వెతుక్కున్నానంటూ జాకీ భగ్నానీని పరిచయం చేసింది. (Images Source : Instagram/rakulpreet)

6

దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వెడ్డింగ్‌కు బాలీవుడ్‌ స్టార్స్‌ హాజరయ్యారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagram/rakulpreet)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rakul Jackky : 'అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా' ఈ లిరిక్స్​కి పర్​ఫెక్ట్ ఫోటో ఇదే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.